Indian Govt Seeks To restrict Chinese Phones Cheaper Than ₹ 12,000 says Reports | చైనాకు భారీ షాకిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది అని వార్తలు వస్తున్నాయి. చైనా ఫోన్లపై నిషేధం విధించాలని భారత్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.రూ. 12,000 కంటే తక్కువ ధర కలిగిన చైనీస్ ఫోన్‌ల అమ్మకాలను నిషేధించాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది